అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగాసూపర్‌స్టార్ రజినీకాంత్ ‘వేట్టైయాన్’..
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్’. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నారు. సామాజిక పరమైన సమస్యలను తెలియజేసేలా సినిమాలు చేస్తూ...