బైక్ లో సరిపడా పెట్రోల్ లేదంటూ చలాన్ రాసిన పోలీసులు..
ఆ ట్రాఫిక్ పోలీసుల తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.దేశంలో ఎక్కడా లేని రూల్ పెట్టి వాహనదారులకు చలానా లేస్తూ విమర్శల పాలవుతున్నారు. చేసిన పొరపాటు కవర్ చేసుకోలేక నానా యాతనా పడుతున్నారు.....