విశాఖ , విజయవాడ లకు మెట్రో రైలు
పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిరావడంతోనే అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తూనే… ఆగిపోయినా పాత ప్రాజెక్టులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు....