జోజు జార్జ్ దర్శకుడిగా డెబ్యూ చిత్రం ‘పణి’ ఫస్ట్ లుక్ విడుదల !!!
జోజు జార్జ్ సుపరిచితమైన నటుడు. ఎన్నో చిత్రాల్లో మెమొరబుల్ రోల్స్ పోషించిన నటుడు డెబ్యూ డైరెక్టర్ గా ‘పణి ‘ అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. పణి చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్...