హైదరాబాద్ లో ‘విశ్వంభర’ క్లైమాక్స్ షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ సంక్రాంతి రిలీజ్ కి సిద్ధమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సహా ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం...
