సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాల్లో అవగానే కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి సూచించారు. సినిమా టికెట్లు పెంచామని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై...
స్టార్ మా ప్రారంభించబోతున్న సరికొత్త సీరియల్ పేరు “చిన్ని”. తల్లి సెంటిమెంట్ నడిపించే ఒక కొత్త తరహా కథతో సిద్ధమైన ఓ అమ్మాయి కథ ఇది. జైలు లో పుట్టి, జైలు లోనే తల్లితోపాటు...
ఫైనల్ ల్లో దక్షిణాఫ్రికాను ఓడించి T20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ ఈ ట్రోఫీతో పాటు ICC నుండి 2.45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20.42 కోట్ల బహుమతిని అందుకుంది.ఇది కాకుండా,...
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో పార్టీ కార్యాలయం కిక్కిరిసింది. వచ్చిన కార్యకర్తలు, శ్రేణులు, వివిధ వర్గాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు...
శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ...
అయ్యన్నపాత్రుడు స్పీకర్ పదవీ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు...
మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618...
కల్కి సినిమా గ్రాండ్ రిలీజ్ తో మళ్లీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్స్ కళకళలాడుతున్నాయి. కల్కి సినిమా థియేటర్స్ దగ్గర సందడి మొదలైంది. ఏ,బీ,సీ సెంటర్స్ మల్టీప్లెక్సులు అనే తేడా లేకుండా అన్ని...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ను రాజేసింది.. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయంలో ప్రోటోకాల్ పాటించలేదంటూమంత్రుల...
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది....