జగన్ అరాచకాలతోనే రామోజీరావు ఆరోగ్యo క్షీణించింది-నిర్మాత నట్టి కుమార్
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, పగలకు మనోవేదన చెందడంవల్లే రామోజీ రావు ఆరోగ్యం దెబ్బతిన్నదని ఏపీలో ఎన్నికల ఫలితాలు రాగానే అరాచకపాలన అంతమొందిన్న వార్తలను చూసుకున్న అనంతరమే ఆయన...