‘డబుల్ ఇస్మార్ట్’ డబుల్ మాస్ మ్యాడ్‌నెస్ తో సెలబ్రేట్ చేసుకునే కమర్షియల్ సినిమా- హీరో రామ్ పోతినేని
ఇస్మార్ట్ శంకర్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్.. యాక్ట్ చేస్తున్నపుడు నాకు వచ్చిన కిక్ వేరు. అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్ తో ఒక కిక్-యాస్ స్క్రిప్ట్ వుంటే ఎలా ఉంటుందని
Read more