TTD

సుప్రభాత దర్శనం విశిష్టత ఏంటి..?

‘కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే’ వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో స్వామి ని మేల్కొలిపే ఆ వేద మంత్రోచ్ఛరణలతో బ్రహ్మ ముహూర్త సమయంలో తొలి పూజలందుకుంటున్న ఆ వేళలో శ్రీవారిని దర్శించుకోడానికి ప్రతి హృదయం తపిస్తుంది..
Read more

మే 18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ
Read more

తిరుమలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

కలియుగ వైకుంఠం ఇప్పుడు సూర్యుని భగభగలకు నిలయంగా మారిపోయింది.. గతంలో ఎప్పుడు లేనంత వేడిగాలులు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆదివారం సూర్యుడు తన ప్రతాపాన్ని గట్టిగానే చూపించాడు.. 45 డిగ్రీల ఉష్ణోగ్రత తో
Read more

తిరుమల లో మాడ వీధులు ఎక్కడున్నాయి..
ఆ వీధులు ఎందుకంత ప్రత్యేకం..

తిరుమల మాడ వీధులలో ఊరేగిన శ్రీవారు.. అని మనం తరచుగా వింటుంటాం.. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని వాహన సేవలు శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడవీధులలో జరుగుతుంటాయి.. అసలింతకి మాడ వీదులు అంటే ఏంటి..?
Read more

శ్రీవారి ఆలయానికి ఇన్ని నడకదారులా..?

యుగయుగాల నమ్మకం… కలియుగ వైకుంఠం.. తిరుమల.. ప్రపంచంలో అత్యధిక హిందువులు దర్శించే పుణ్యక్షేత్రం. కనీసం కనురెప్ప వేసే సమయమైన స్వామి ని చూడాలని భక్తులు తహతహ లాడుతూ వుంటారు. అలాంటి ఏడు కొండలపై కొలువైన
Read more

ఇకపై ప్రతి నెల ఆ తేదీ లోనే తిరుమల టిక్కెట్ల విడుదల.

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిఒక్కరు తహతహ లాడుతూ వుంటారు. రకరకాల ప్రవేశ దర్శన టిక్కెట్ల ద్వారా స్వామి వారిని దర్శించుకుంటారు. అలాంటి ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల
Read more

దోషాలు పోగొట్టే తొమ్మిది తీర్ధాల శ్రీవారి పుష్కరిణి

తిరుమల శ్రీవారి దర్శనం లో అంతటి ప్రాముఖ్యత ఉన్న విశిష్ట ప్రదేశం శ్రీవారి పుష్కరిణి.ఆలయానికి ఉత్తరాన ఉన్న పుష్కరిణి తొమ్మిది తీర్ధాల పవిత్ర ప్రదేశం.. ఇక్కడ స్నానమాచరించి స్వామిని దర్శించుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం..
Read more

టీటీడీ కోటా విడుదల..

మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో
Read more

ఇకపై ఆర్గానిక్ లడ్డూ ప్రసాదం

సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన సరుకులతోనే శ్రీవారి లడ్డూలు తయారు చేయాలని టీటీడీ సంకల్పించింది. తిరుపతి బాలాజీ తరువాత అంతటి విశేష ప్రాధాన్యత కల్గిన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇకపై ఆర్గానిక్ ఉత్పత్తులతోనే తయారు
Read more

దేశం లోనే అతిపెద్ద స్వర్ణరధం

వేంకటాద్రి సమం స్థానం.. బ్రహ్మాండే నాస్తికించన.. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి.. వెంకటాద్రి కి సమానమైన స్థానంగాని వెంకటేశ్వరునికి సమానమైన దైవంగాని ఈ బ్రహ్మాండంలో లేరు.. ఇది పురాణాలు చెప్పిన మాటే అయినా
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More