1980 నేపథ్యంలో తెలుగు భాష, సంస్కృతి, విలువలని ప్రతిబింబించేలా ఉంటుంది – వైవిఎస్ చౌదరి
ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
Read more