సినిమా థియేటర్ మూసివేతలో తిలా పాపం తలాపిడికెడు..!
పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేస్తూ తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం సినిమా ప్రేమికులను తీవ్ర నిరాశ కు గురిచేసింది.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయమే ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ కూడా తీసుకునే
Read more