ఎన్టీయార్ వంద రూపాయల నాణెం నాలుగువేల పైమాటే..
తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని విశ్వ విఖ్యాతం చేసిన మహానటుడు.. ఎన్టీఆర్ పేరిట కేంద్ర ప్రభుత్వం వందరూపాయిల నాణెం విడుదల చేయనున్నట్టు చేసిన ప్రకటన తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా శుభవార్తే..
Read more