రూ.6.18 కోట్ల డే 1 గ్రాస్ వసూళ్లతో “క”
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్న “క” సినిమా తెచ్చుకుంటున్న రెస్పాన్స్
Read more