“క” మూవీ టీమ్ ను అభినందించిన చిరంజీవి

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా నిలిచిన ఈ సినిమా టీమ్ ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. క సినిమాను చూసిన అనంతరం మెగాస్టార్ మూవీ టీమ్ కు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి కి తమ కృతజ్ఞతలు తెలిపారు క సినిమా టీమ్.

Related posts

సీనియర్ నటుడు ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణం పై పుస్తకం

నాలుగున్నర దశాబ్దాల అప్పటి పాన్ ఇండియా ‘శంకరాభరణం’

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, బిహేవియర్ కూడా ఉండాలి.. మెగాస్టార్ చిరంజీవి