24 గంటల రీచ్ లో ‘అమిగోస్’ టాప్..
ఇప్పుడవన్నీ నెంబర్ల గోలే.. ఫాలోవర్స్, వ్యూస్, రీచ్, లైక్స్, ఇవే మనిషినైనా, ప్రోడక్ట్ అయినా, ప్రోజక్ట్ నైనా, డిసైడ్ చేసేవి. ఒకప్పటి థియేటర్ లెక్కలు.. కలెక్షన్ రిపోర్ట్లు… ఈరోజు వ్యూస్ లోకి కన్వర్ట్ అయిపోయాయి.
Read more