ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు గా దామోదర్ ప్రసాద్
నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ 24 ఓట్ల తేడాతో గెలుపొందారు. దామోదర ప్రసాద్ కు 339 ఓట్లు రాగా జెమిని కిరణ్ 315 ఓట్లు వచ్చాయి.. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ, అశోక్ ట్రెజరర్
Read more