ప్రతిపక్షం లేకపోతే ఎలా..?ప్రతిరోజూ అసెంబ్లీ కి రా…!
అసెంబ్లీ లో ఈరోజు ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది.. వైసీపీ మాజీ నేత.. ప్రస్తుత టీడీపీ ఉండి శాసన సభ్యుడు రఘురామ కృష్ణంరాజు హాయ్ జగన్… అంటూ అసెంబ్లీలో కనిపించిన మాజీ ముఖ్యమంత్రి జగన్
Read more