విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్ వంటి అగ్రనటులు తమ పార్ట్ షూటింగ్‌లను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియ హీరో డార్లింగ్ ప్రభాస్ అధికారికంగా సెట్‌లోకి అడుగుపెట్టారు. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు భారీ ఎత్తున ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం లో నిర్మిస్తున్న ఈ చిత్రం శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని ఆవిష్కరించనుంది
ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా అంతర్జాతీయ టీం ఈ చిత్రానికి పని చేస్తోంది
previous post
next post