Vaisaakhi – Pakka Infotainment

ఉత్తమ చిత్రం గా సూరారైపొట్రు.. ప్రాంతీయ భాషా చిత్రంగా కలర్ ఫోటో నాట్యం కు రెండు అవార్డులు

68 వ జాతీయ సినిమా అవార్డుల్లో సూరారైపొట్రు’ చిత్రం ఉత్తమ చిత్రం గా ఎంపిక కాగా సూర్య ,అజయ్ దేవగణ్ ఉత్తమ నటులుగా సంయుక్తంగా ఎంపికయ్యారు. ఉత్తమ నటి గా అపర్ణ బాలమురళి అయ్యప్పమ్ కోషియమ్ చిత్రానికి దర్శకత్వం వహించిన కె. ఆర్. సచ్చిదానందన్ ఉత్తమ దర్శకుడు గా పురస్కారాన్ని అందుకొనున్నారు తెలుగు లో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం గా కలర్ ఫోటో ఎంపికయింది. ఉత్తమ సహాయనటుడు గా బిజుమీనన్ ( అయ్యప్పమ్ కోషియమ్ )ఉత్తమ సహాయ నటి గా లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్‌ సిలా పెంగలుమ్‌)ఉత్తమ బాల నటుడిగా వరున్‌ బుద్దదేవ్‌(తులసీదాస్ జూనియర్‌) ప్రత్యేక కేటగిరీలో అవార్డు ను అందుకొనున్నారు. ఉత్తమ నేపథ్యం సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్ బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – నచికేట్‌ బర్వే, మహేష్‌ షేర్లా(తానాజీ) బెస్ట్ లిరిక్‌ – సైనా(మనోజ్‌ మౌతషిర్‌) మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌ – మధ్యప్రదేశ్‌ బెస్ట్‌ స్టంట్స్‌ – అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ బెస్ట్‌ కొరియోగ్రఫీ – సంధ్యా రాజు( నాట్యం -తెలుగు) ఉత్తమ ఆహార్యం టీవీ రాంబాబు (నాట్యం- తెలుగు) ఉత్తమ సంగీత దర్శకుడు – తమన్‌ (అల వైకుంఠపురములో) నాన్‌ ఫియేచర్‌ ఫిలింస్‌ కేటగిరీలో బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌- మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌) బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌ (1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌) (హిందీ) బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌) బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌- సందీప్‌ భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ) బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ) బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం) ఉత్తమ డైరెక్షన్‌: ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, హిందీ) ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్‌ (మరాఠి) ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం: కచీచినుతు (అస్సాం) స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌) బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం: ద సేవియర్‌: బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ) బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం: వీలింగ్‌ ద బాల్‌ (ఇంగ్లీష్‌, హిందీ) బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం: డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ (మలయాళం ) బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: జస్టిస్‌ డిలేయ్‌డ్‌ బట్‌ డెలివర్‌డ్‌ (హిందీ), 3 సిస్టర్స్‌ (బెంగాలీ) బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం: మాన అరు మానుహ్‌ (అస్సామీస్‌) బెస్ట్‌ ప్రొమోషనల్‌ ఫిలిం: సర్‌మొంటింగ్‌ చాలెంజెస్‌ (ఇంగ్లీష్‌) 68 వ జాతీయ పురస్కారాలను అందుకొనున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More