రూటు మార్చిన రోజా..గప్ చుప్ అయిన నాని.. !
నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలపై విరుచుకుపడిన వైసిపి నాయకురాలు, మంత్రి రోజా వైసిపి ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొడాలి నాని ఇప్పుడు స్వరం మార్చారు..ఎప్పుడూ హుషారుగా అత్యుత్సాహంతో ప్రతిపక్షాలపై కౌంటర్లు వేసి బూతులతో...