వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ ముడి సరుకుగా మారింది. ఎన్నో ప్రధాన సమస్యలు ఏపీ లో ఉన్నా వాటన్నిటిని పక్కదోవ పట్టించేందుకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు....
బి.ఆర్.ఎస్. ఆంధ్రాలో పుంజుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. విజయవాడ వేదికగా కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి క్షేత్రస్థాయిలో...
ఇదే నిజమైతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప శుభవార్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న వార్తయితే ఢిల్లీ వీధుల్లో వినిపిస్తోంది. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు నేతలు ప్రజా సంఘాలు,...
కేంద్ర లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేటుపరం చేయడంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను కూడా కావాలని తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేట్ సంస్థలకు...