మానవత్వం పరిమళించిన.. మంచి మనిషికి స్వాగతం..
ఎయిర్ పోర్ట్ లోపులి కలకలం.. ఇంటిలోకి వచ్చిన కొండచిలువలు.. రొడ్లపైకొచ్చిన మొసళ్ళు.. అరణ్యాలలో వుండాల్సిన వన్య ప్రాణులు ఇలా జనావాసాలలోకి వస్తున్న సంఘటనలు ఇటీవల తరచూ వింటున్నాం.. అధికారులు అష్ట కష్టాలు పడి రెస్క్యూ...