దేవ్‌గిల్ ‘అహో! విక్రమార్క’ ట్రైలర్ విడుదల
బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న దేవ్ గిల్ హీరోగా స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న ‘అహో! విక్రమార్క’. సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు....