కరోనా వ్యాక్సిన్ పై యూ టర్న్ తీసుకున్న ఆస్ట్రాజెనెకా ఫార్మా
తమ కంపెనీ ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవీ షీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతుందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కంపెనీ తోలిసారిగా అంగీకరించింది. కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో, రక్తం గడ్డకట్టడానికి మరియు...