టీడీపీ ఎందుకు లైట్ తీసుకుంది…
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. బలమైన అభ్యర్థులను కూడా బరిలోకి దించలేదు. ప్రచారంపై కూడా పెద్దగా దృష్టి సారించలేదు. గెలిస్తే గెలిచాం లేకపోతే లేదు అన్నట్లుగా వ్యవహరించాయి. ప్రతిపక్ష...