మరింత పారదర్శకంగా శ్రీవారి సేవలు..
ఆన్లైన్,ఆఫ్ లైన్ అక్రమాలపై విచారణ విస్తుపోయే నిజాలు వెలుగులోకి… తిరుమల శ్రీవారి సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది.. దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు...