తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం లో వాడే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోశ్ (ఎస్.ఎస్.ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో )టెండర్ దక్కించు కున్నారు. మూడు రోజుల కిందట...
శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ...
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ...
యాత్రికుల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణ రెండూ ముఖ్యమేనని, దానికోసమే తిరుమల లో ఎత్తయిన నడకమార్గాలు ఏర్పాటుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైల్డ్ లైఫ్ అధికారులు చెప్తున్నారు.. క్రూరమృగాలు దగ్గరకు రాకుండా ఈ మార్గాలను...
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిఒక్కరు తహతహ లాడుతూ వుంటారు. రకరకాల ప్రవేశ దర్శన టిక్కెట్ల ద్వారా స్వామి వారిని దర్శించుకుంటారు. అలాంటి ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల...
తిరుమల శ్రీవారి దర్శనం లో అంతటి ప్రాముఖ్యత ఉన్న విశిష్ట ప్రదేశం శ్రీవారి పుష్కరిణి.ఆలయానికి ఉత్తరాన ఉన్న పుష్కరిణి తొమ్మిది తీర్ధాల పవిత్ర ప్రదేశం.. ఇక్కడ స్నానమాచరించి స్వామిని దర్శించుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.....
సైబర్ కేటుగాళ్ళు రూటు మార్చారు.. టెక్నాలజీని అడ్డంగా వాడేసి అడ్డదిడ్డంగా సంపాదించడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. అందుకు ఏకంగా నకిలీ తిరుమల వెబ్ సైట్ ని సృష్టించి దోచుకోవడం మొదలుపెట్టారు.. శ్రీవారి దర్శనంతో పాటు...
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని రూపం క్షణమాత్రమైన సరే దర్శిస్తే చాలు అనుకుంటారు భక్తులు.. ఆయన అనుగ్రహం ఉంటేనే దర్శన భాగ్యం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు.. ఒక్కోసారి ఆ శ్రీనివాసుడే భక్తుల దగ్గరకి వెళ్ళి...
తిరుమల లడ్డూ ప్రసాదం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకుంది. లడ్డూల తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50కోట్లతో ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే...