రికార్డు సృష్టించిన విశాఖ ఉష్ణోగ్రతలు
భానుడు భగభగ మండుతున్నాడు. ఎప్పుడు లేనిది నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఋతుపవనాల రాక ఆలస్యం కావడంతో భానుడి విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో ఎండలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. వేడి గాలులు విజృంభిస్తున్నాయి. తీవ్ర ఉక్క...