కేంద్రపాలిత ప్రాంతం గా విశాఖ…? కేంద్ర పరిశీలన లో ఉందంటూ ప్రచారం
విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు కేంద్రంలోని ఉన్న...