రాకెట్ ప్రయోగాలకు అనుకూల కోట.. శ్రీహరి కోట
దేశంలోనే కాదు ప్రపంచంలోనే అన్ని విధాల రాకెట్ ప్రయోగాలకు అత్యుత్తమ ప్రదేశం శ్రీహరికోట. దేశ విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలు ఇక్కడి నుంచే గగనతలంలోకి వెళ్తూ ఉంటాయి. సూళ్లూరుపేటలోని శ్రీహరికోట ను రాకెట్ ప్రయోగాలకు...