త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బృంద’ ట్రైలర్ విడుదల… ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమింగ్ ఎందులొనంటే…
అమ్మాయిలు పురుషాధిక్య ప్రపంచంలో రాణించటం కష్టం. అయితే కొందరు మాత్రం అలాంటి కష్ట నష్టాలకోర్చి తమదైన ముద్రను వేస్తుంటారు. అలాంటి అరుదైన అమ్మాయే బృంద. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైగా చేరిన బృంద సమస్యలను చేదించటానికి...