గురు పూర్ణిమ వ్యాసుడి కోసం మాత్రమే
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!లోకానికంతటికీ జ్ఞానాన్ని ప్రసాదించిన గురుదేవుడు వేద వ్యాసుడు...