శని కి ఈశ్వర శబ్దం ఎలా వచ్చింది..? ఎవరు ప్రసాదించారు..
మన గ్రహదోషాలను నివారించమని మనం కోరుకునే శని భాగవానుడు అంటే చాలామంది భయపడుతూ వుంటారు… మిగిలిన అందరి దేవతల్లా కాకుండా ఆయన్నో భయంకరుడిగా భావిస్తుంటారు.. నిజానికి శని దేవుడు నిత్య శుభంకరుడుసూర్య తాపం భరించలేక...