విశాఖ తీరానికి తొలిసారిగా వచ్చిన ‘ది వరల్డ్’ ఇంటర్నేషనల్ క్రూయిజ్
విశాఖ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ కు మొట్టమొదటిసారిగా ఓ అంతర్జాతీయ క్రూయిజ్ నౌక చేరుకుంది యునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ లోని రో (ROW) మేనేజ్‌మెంట్ నిర్వహిస్తున్న ఈ నౌక పేరు ది...