స్పేస్ లో తిరుగుతున్న శాటిలైట్స్ ఎన్నో తెలుసా..?
ఇంటర్నెట్ నుంచి జీపీఎస్ దాకా.. వాతావరణ అంచనాల నుంచి భూమ్మీద వనరుల అన్వేషణ దాకా.. రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికీ శాటిలైట్లే కీలకంఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను...