రోడ్డు ప్రమాదాల అడ్డా విశాఖ రహదారులు
ప్రతిపాదిత రాజధాని గా వార్తల్లో ఉన్న విశాఖలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరును చూస్తే వాహనదారుల నిర్లక్ష్యం స్పష్టం పాలకుల అలసత్వం రెండూ రహదారులను రక్తసిక్తం చేస్తున్నాయి.. మద్యం సేవించి వాహనాన్ని నడిపే వారి...