దోషాలు పోగొట్టే తొమ్మిది తీర్ధాల శ్రీవారి పుష్కరిణి
తిరుమల శ్రీవారి దర్శనం లో అంతటి ప్రాముఖ్యత ఉన్న విశిష్ట ప్రదేశం శ్రీవారి పుష్కరిణి.ఆలయానికి ఉత్తరాన ఉన్న పుష్కరిణి తొమ్మిది తీర్ధాల పవిత్ర ప్రదేశం.. ఇక్కడ స్నానమాచరించి స్వామిని దర్శించుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.....