ఆస్ట్రేలియా సముద్రపు ఒడ్డుకు చేరింది భారత రాకెట్ శకలమే
ఆస్ట్రేలియా సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన గుర్తుతెలియని వస్తువు ఇస్రో ప్రయోగించిన రాకెట్ శకలమని నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆస్ట్రేలియా అధికారులు కూడా అధికారికంగా ప్రకటన చేశారు. అయితే అది ఎప్పటిది అనేది...