అప్రకటిత కరెంటు కోతలతో అవస్థలు..
ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత కరెంటు కోతలు కొనసాగుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర ప్రాంతాలలో కూడా కరెంటు కోతలు తప్పడం లేదు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం లేకుండా ఇష్టాను...