స్వామిజీకి ఆగ్రహం తెప్పించిన ఆలయఅధికారులు
ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ విధానాలను.. ఎప్పుడు సమర్థించే శారదాపీఠం స్వామీజీకి అధికారులు ఆగ్రహం తెప్పించారు. సింహాచలం చందనోత్సవం సందర్భంగా వరాహ నరసింహ స్వామి నిజరూప సందర్శనకు వచ్చిన ఆయన ఉత్సవ ఏర్పాట్లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు....