ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ లో బిజెపి- బిఆర్ఎస్ ల రాజకీయ చిచ్చు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో రాజకీయాలు చొరబడి గందరగోళం చేస్తున్నాయి.. తెలంగాణలోని రెండు ప్రధాన పార్టీల మధ్య ఈ వ్యవహారం అగ్గి...