షష్టిపూర్తి అంటే కేవలం వయస్సేనా..?
దంపతులలో భర్త కి అరవై సంవత్సరాలు పూర్తయినప్పుడు చేసుకునే పండుగ షష్టిపూర్తి..,శష్యభ్ది పూర్తి..పెళ్లి సాధారణంగా జరగాలి, షష్టిపూర్తి ఘనంగా జరగాలని పండితుల వాక్కు. షష్టిపూర్తి మంచి బంధాలు మరింత బలపడే ఒక అపూర్వ సందర్భం.పూర్వకాలంలో...