చంద్రుడిపై రష్యా కన్ను
చంద్రుడు మీద ప్రయోగాలకు అగ్ర రాజ్యాలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు చంద్రుడు పై కాలు మోపాయి. అయినప్పటికీ పూర్తిస్థాయిలో తాము నిర్దేశించుకున్న పరీక్షలను నిర్వహించడం కొనసాగకపోవడంతో మళ్లీ మళ్లీ ఈ ప్రయోగాలు జరుగుతూనే...