తిరుమల లో మాడ వీధులు ఎక్కడున్నాయి..
ఆ వీధులు ఎందుకంత ప్రత్యేకం..
తిరుమల మాడ వీధులలో ఊరేగిన శ్రీవారు.. అని మనం తరచుగా వింటుంటాం.. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని వాహన సేవలు శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడవీధులలో జరుగుతుంటాయి.. అసలింతకి మాడ వీదులు అంటే ఏంటి..?...