గన్ లైసెన్స్ ల కోసం క్యూ కట్టిన ప్రశాంతనగర ప్రముఖులు.
ప్రశాంతతకు మారుపేరైన విశాఖలోని ప్రముఖులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటునుంచి ఎలా, ఎవరి నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని భయపడుతున్నారు. పోలీసు వ్యవస్ధ, అధికారగణం ఇచ్చే భద్రత ను పక్కన...