ద్వారాలు తెరుచుకున్న కున్న కేదార్ నాధ్ ఆలయం.
ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛ రణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంతరం ఉత్తరాఖండ్...