అష్టభైరవులు వున్నారా..? ఏ క్షేత్రాలకు వారు పాలకులు..?
దేవరాజ సేవ్యమాన పావనాగ్ని పంకజం..వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం..నారదాది యోగివృన్ద వందితం దిగంబరం కాశికాపురాధినాధ కాలభైరవం భజే…కాశికా పురాది నాథుడు కాలభైరవుడు ఆ క్షేత్ర పాలకుడైన ఈ విశ్వాన్ని అంతటినీ తన కంటి...