చంద్రబాబు బటన్ నొక్కాలంటే నెక్ట్స్ మంత్ ఫస్ట్ కి పదివేల కోట్లు కావాల్సిందే…!
సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పథకాల అమలుకు జీతాలకు జూలై 1 నాటికి అక్షరాల 10,500 కోట్లు కావాలి. పెన్షన్లకు 4,500 కోట్లు. జీతాలకు 6,000 కోట్లు....