. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఇవాళ పార్లమెంటులో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనుంది..మంగళవారం రోజున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
ఎన్నో త్యాగాలు.., మరెన్నో కూర్పులు.., బుజ్జగింపులు.., హామీలు…, తాయిలాలు.., కూటమి అధికారం లోకి వచ్చేందుకు ఇవి సెకండ్ డైమన్షన్.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓ వైపు పనిచేస్తే.. ఇంకో వైపు ప్రతి పక్ష నేతల...
విశాఖలో వైసీపీకి షాక్చేజారనున్న మేయర్ పీఠం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పై మళ్ళీ తెలుగు దేశం జెండా ఎగరనుంది..జీవీఎంసీ పరిధిలో భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలకు చెందిన అధికార వైసిపి...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ (70.24%), మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు...
జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని ఆ...
మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618...
ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే నారా లోకేష్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ గతవైభవం తెచ్చి, ఉద్యోగాల పంట పండించాలని...
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ క్యాంప్ కార్యాలయంగా ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ ను ప్రభుత్వం కేటాయించింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్‌హౌ్‌సను గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు విశాలంగా నిర్మించారు. తర్వాత...
రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు .సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు..అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్...
జాతీయ మీడియాల దృష్టి ని సైతం ఆకర్షించిన ఋషికొండ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నిషేధిత ప్రాంతంగా ఇన్నాళ్లు ఉన్న ఆ ప్రాంతం ఈరోజు బాహ్య ప్రపంచానికి...