అత్యంత విలాసవంతమైన బొంబార్డర్7500 లో సీఎం విహారయాత్ర
ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయి ఫలితాల కోసం ప్రజలు, పార్టీల నాయకులు ఆతృతగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వాతావరణం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉంది.. నిజానికి గత కొంతకాలం నుంచి...